జిల్లా అటవీశాఖ అధికారిగా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ నుంచి బదిలీపై ఇక్కడకు వస్తున్న ఆయన, గతంలో ఖమ్మం డీఎస్ఓగా పనిచేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కిష్టాగౌడ్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేశారు.