కొత్తగూడెం: తొలి దశ ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల పురోగతిపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బుధవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం రామయ్య దేవస్థానం అభివృద్ధి పనులను ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.

సంబంధిత పోస్ట్