కొత్తగూడెం: పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసులకు సత్కరన

పోలీస్ శాఖలో 43 ఏళ్లుగా సేవలందించిన ఏఎస్సై మంచా నాయక్, స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వర్తిస్తూ శనివారంతో పదవీ విరమణ పొందారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఎస్పీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏఆర్ఎస్సై సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్