కొత్తగూడెం: ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగవంతం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్ రెడ్డి, ఎస్‌ఐఆర్–2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్