పాల్వంచ: విద్యుత్ సరఫరాకు అంతరాయం

పాల్వంచ జగన్నాథపురం 33/11కేవీ విద్యుత్ సబేస్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రవీందర్ ఆదివారం తెలిపారు. సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా జగన్నాథపురం, సూరారం, పాండురం గాపురం, తవిశలగూడెం, కేశవాపురం, సీతానగరం కాలనీ పరిసర గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్