బూర్గంపహాడ్: వార్డు సమస్యలు పరిష్కరించాలని వినతి

బూర్గంపహాడ్ మండలం సారపాకలోని 3వ వార్డు సభ్యురాలు బాలికనక రత్నం, వార్డులోని డ్రైనేజీ, రహదారులు, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ గూగులోతు కిషోర్, ఉప సర్పంచ్ శివరాం నాయక్లకు బుధవారం వినతిపత్రం అందజేశారు. సమస్యలను స్వయంగా పరిశీలిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్