రైతు సమస్యలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా

అనుబంధ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అశ్వాపురం మండలంలోని రైతు సమస్యలపై మంగళవారం అశ్వాపురంలోని తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దారు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, ఐలయ్య, లింగారెడ్డి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్