కరకగూడెం పోలీస్ స్టేషన్ని ఆకస్మిక తనిఖీ

గురువారం కరకగూడెం మండలంలోని పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, విధులు నిర్వహణ తీరు, పరిసరాలను ఆయన పరిశీలించారు. పోలీసు సిబ్బందితో మాట్లాడి, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ప్రజల పట్ల మర్యాదగా ఉండాలని సూచించారు. కేసుల విచారణలో వేగాన్ని పెంచాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్