మణుగూరు: 108 వాహనాల్లో తనిఖీ

మణుగూరులో జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్ బుధవారం 108 అంబులెన్స్ వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర సామగ్రి నిల్వలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అత్యవసర కాల్స్‌కు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్