మణుగూరు: పట్టుబడిన వాహనాల వేలం

గంజాయి రవాణా తోపాటు ఇతర నేరాలకు పాల్పడటంతో పట్టుబడిన వాహనాలకు మణుగూరులోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో గురువారం సూపరింటెండెంట్ జానయ్య ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. మొత్తం 10 వాహనాలకు 8 కొనుగోలు చేయగా రూ. 1, 35, 500 ఆదాయం వచ్చినట్లు సీఐ రాజిరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్