పినపాక: సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే

పినపాక మండలం భూపాలపట్నంలో జరుగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కులగణన సర్వేలో ప్రజలు భాగస్వాములు కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్