పినపాక ఎంపీడీవో సంకీర్త్ భూపాలపట్నం చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, టెంటు, నీరు, వైద్య కిట్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.