ఇల్లందులో నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్

ఇల్లందు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఫిబ్రవరి 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని డీఎస్పీ వెంకన్న బాబు ఆదివారం తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలు గుమిగూడినా లేదా అనుమతి లేని కార్యక్రమాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్