కొరతతో ఇబ్బందుల్లో ప్రజలు, యంత్రాంగం స్పందించాలని విజ్ఞప్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందులోని టేకులపల్లి మండలంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ, ఇంధన కొరత కారణంగా వ్యవసాయ పనులకు, జీవనోపాధికి అవసరమైన ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, మొక్కజొన్న యంత్రాలు, ఆటోలు నడపలేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం సకాలంలో స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్