మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ డెడ్‌లైన్‌

మంత్రి కొండా సురేఖ బుధవారం తనపై చేసిన వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన ఇమేజ్‌కు భంగం కలిగించాలనే ఇలా చేశారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ 24గంటల్లో బహిరంగ క్షమాపణలు చెప్పి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్