లా పాయింట్- పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏమిటి?

ఒక్కరికే కాకుండా ప్రజలందరికీ అసౌకర్యం కలిగించటాన్ని పబ్లిక్ న్యూసెన్స్ అంటారు.రోడ్లపై గోతులు త్రవ్వటం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, ఫ్యాక్టరీల నుండి విడుదల అయ్యే దుమ్ము, ధూళి, పొగ మొదలగునవి పబ్లిక్ న్యూసెన్స్ క్రిందకు వస్తాయి. పబ్లిక్ న్యూసెన్స్ ప్రజలందరినీ అసౌకర్యానికి గురి చేస్తుంది. కనుక అది కేవలం ఒక దుశ్చర్య గా మాత్రమే కాకుండా నేరంగా కూడా పరిగణింపబడుతుంది. పబ్లిక్ న్యూసెన్స్ లో పరిహారం పొందే అవకాశం ఉండదు. దీనిపై పూర్తి వివరాలు పై వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్