హైదరాబాద్‌లో చిరుతపులుల సంచారం

భాగ్యనగర వాసులకు అలర్ట్. హైదరాబాద్‌లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ డిఫెన్స్ లేబొరేటరీస్ స్కూల్ ప్రకటన విడుదల చేసింది. బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) ప్రాంగణంలో రెండు చిరుతపులుల సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్సీఐ హెచ్చరించింది. ఈ ప్రాంతంలో ఉండే వారు వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్