లిప్‌స్టిక్ వాడే మహిళలకు హెచ్చరిక !

ప్రతిరోజూ లిప్‌స్టిక్ వాడే మహిళలకు ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. లిప్‌స్టిక్‌లలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం వంటి హానికరమైన రసాయనాలు ఉన్నాయని వీటి దీర్ఘకాలిక వాడకం వల్ల నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పూర్తిగా సహజ సిద్ధమైన రంగులు, పదార్థాలతో తయారు చేసిన లిప్ కేర్ ఉత్పత్తులను వాడటం మంచిదన్నారు.

సంబంధిత పోస్ట్