ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితా

ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 2024 జాబితాలో అమెరికాలోని అట్లాంటా విమానాశ్రయం అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా గుర్తించబడింది. ఢిల్లీలోని IGI విమానాశ్రయం 9వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2,600కు పైగా విమానాశ్రయాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. నివేదిక ప్రకారం 2024లో సుమారు 940 కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించినట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్