దేవరకద్ర కోర్టు జూలై 2 న ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జూలై 2న ప్రారంభం కానున్న కోర్టు భవనం, జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో దేవరకద్ర, కౌకుంట్ల మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేశారు. నూతన మండల, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులకు కూడా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్