మహబూబ్ నగర్: జిల్లా వ్యాప్తంగా వారం పాటు యాంటీ కరప్షన్ వీక్

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం యాంటీ కరప్షన్ వీక్-2025 సందర్భంగా వారం పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు సమాజంలో కీలకంగా ఉంటాయని, నిరంతర అవగాహన మరియు నైతిక విలువలతో అవినీతిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్