మహబూబ్ నగర్: నేటి నుంచి వారం పాటు పలు రైళ్ల రద్దు

మహబూబ్ నగర్ జిల్లా మీదుగా నడిచే ఎనిమిది రైళ్లను సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నెల 7వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారి శ్రీధర్ తెలిపారు. రద్దయిన రైళ్లలో 17435 కాచిగూడ-కర్నూల్, 67787 రాయచూరు, 67788 రైచూర్–కాచిగూడ, 17693 కాచిగూడ-రైచూర్, 17694 రాయచూర్–కాచిగూడ, 67784 గద్వాల-రాయచూర్, 67783 రాయచూరు-గద్వాల రైళ్లు ఉన్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్