మహబూబ్ నగర్: మూడో విడత నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మూడవ విడత నామినేషన్ల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అడ్డాకల్, మూసాపేట, బాలనగర్, జడ్చర్ల, భూత్ పూర్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 133 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్