మహబూబ్ నగర్ జిల్లాలో మానవ హక్కుల సంస్థ (హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్) ఇంచార్జ్‌గా ఎస్.కె. మహమ్మద్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు శుక్రవారం జారీ అయ్యాయి. ఈ నియామకాన్ని మూడు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక) ఇంచార్జ్ బి. మహేష్ గౌడ్ ఖరారు చేశారు. తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఇంచార్జ్ అశోక్ నంద ఈ నియామకానికి ప్రత్యేకంగా సిఫారసు చేశారు.