ఆత్మకూరు-గద్వాల మార్గంలో రాకపోకలు నిలిపివేత: ఎస్ఐ

లోయర్ జూరాల విద్యుత్ ప్లాంట్ నుంచి శుక్రవారం ఉదయం నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో, జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ మండలం కొత్తపల్లి-జూరాల గ్రామం మీదుగా గద్వాలకు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎస్ఐ జయన్న గురువారం తెలిపారు. ప్రత్యామ్నాయంగా జూరాల ప్రాజెక్టుపై నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా గద్వాలకు వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్