జడ్చర్ల: జాతీయ రహదారి-44 డైవర్షన్ లపై ఎస్పీ భద్రతా సూచనలు

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం రాజాపూర్ టౌన్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారి–44పై కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు సంబంధించి రోడ్డు డ్రైవర్షన్ల ఏర్పాటుపై మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి బుధవారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రహదారి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్