ప్రయాణికుడి సెల్ ఫోన్ ను కండక్టర్ గుర్తించి అప్పగింత

మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గంలో, వనపర్తి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా, జేపీ దర్గా వద్ద ఒక ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌ను మర్చిపోయి దిగిపోయాడు. కండక్టర్ ఆ ఫోన్‌ను గుర్తించి, జడ్చర్ల స్టేషన్ మేనేజర్ మరియు సెక్యూరిటీ గార్డ్ రాకేష్ సమక్షంలో ఆ ప్రయాణికుడికి తిరిగి అప్పగించారు. ప్రయాణికుడి పేరు ఎండి మూతిబీ, ఫోన్ నంబర్ 9985649773. కండక్టర్ స్టాఫ్ నంబర్ 151594, ఫోన్ నంబర్ 7382829190. ఆర్టీసీ సిబ్బంది ఈ ఫోన్‌ను వెతికించి తిరిగి ఇవ్వడంలో సహాయపడ్డారు.

సంబంధిత పోస్ట్