మహ్మదాబాద్ మండల రేషన్ డీలర్ల నూతన కార్యవర్గం ఏకగ్రీవం

మహమ్మదాబాద్ మండల కేంద్రంలో శనివారం రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షులు కె. కృష్ణయ్య అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్. లక్ష్మయ్య, సెక్రెటరీగా ఎన్. నరేందర్ గౌడ్ ను మండలం డీలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, శ్రీనివాసులు, గూళ్ల శివకుమార్ తో పాటు పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్