ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఆయా శాఖలకు పంపించడమే కాకుండా సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రజావాణిలో మొత్తం 43 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి.

సంబంధిత పోస్ట్