సలేశ్వరం జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: నాగర్ కర్నూల్ ఎస్పీ

నల్లమల అడవుల్లో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రం సింగ్ పాటిల్ మంగళవారం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, క్యూలైన్లు, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ, విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్