నారాయణపేట: కలెక్టర్ గా సీహెచ్ ప్రియాంక బాధ్యతలు స్వీకరణ

సోమవారం నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా సీహెచ్ ప్రియాంక బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్