నారాయణపేట: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియ

నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మున్సిపాల్టీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్