గ్రామ పంచాయతీ కార్మికుల తొలగింపుపై సర్పంచులకు నిరసన

నారాయణపేట జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్మికులను తొలగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని టి యు సి ఐ యూనియన్ నాయకులు అన్నారు. అక్రమ తొలగింపులకు నిరసనగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని పార్కులో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మికులను తొలగించే హక్కులు సర్పంచులకు ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్