వంతెన పనులు నెమ్మదిగా.. ప్రయాణికుల ఇక్కట్లు!

వనపర్తి జిల్లా పరిధిలోని జాతీయ రహదారి-44 పై కనిమెట్ట, తోమాలపల్లి, వెల్టూరు వద్ద వంతెన పనులు నత్తనడకన సాగుతుండటంతో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్, బెంగళూరు, రాయలసీమ వెళ్లే వాహనాలను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించారు. అయితే రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అధికారులు స్పందించి పనులను వేగవంతం చేయాలని ప్రయాణికులు మంగళవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్