ఆత్మకూరులో పోలింగ్ బూత్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

వనపర్తి జిల్లా, ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం, మున్సిపల్ కమిషనర్ శశిధర్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలోని జూనియర్ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్లలో ఉన్న సదుపాయాలను, వాటికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ వార్డు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్