వనపర్తి: ధాన్యం కొనుగోలు పక్కాగా జరగాలి: కలెక్టర్

యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం మదనాపురం మండలంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పక్కాగా జరగాలని సూచించారు. గన్ని సంచులు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్