ముక్కుతో మగ్గు బీర్ తాగిన వ్యక్తి.. నెటిజన్లు షాక్

వింత చేష్టలతో సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనుకునే కొందరు చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తాజాగా ఒక వ్యక్తి ముక్కుతోనే మగ్గు బీర్ తాగేసి నెటిజన్లను బిత్తరపోయేలా చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి పనులు ప్రాణాపాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కు ద్వారా ఆల్కహాల్ శరీరంలోకి వెళితే సైనస్, నర్వ్ డ్యామేజ్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదాలు ఉన్నాయని ప్రాణాపాయం కలగవచ్చని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్