బెల్లంపల్లి: ఎనిమిది లక్షల నిధులు వృధా

బెల్లంపల్లి మున్సిపల్ అధికారులు, పాలకవర్గాల అనాలోచిత నిర్ణయాల వల్ల లక్షలాది రూపాయల నిధులు వృధా అవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా 8 లక్షల నిధులతో సింగరేణి స్పోర్ట్స్ పక్కన రోడ్డుపై ఏర్పాటు చేసిన వీధి వ్యాపారుల దుకాణాలను జెసిబి తో మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీనితో లక్షలాది రూపాయలు వృధా అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్