బెల్లంపల్లి: నూతన జిఎం బాధ్యతల స్వీకరణ

బుధవారం, బెల్లంపల్లి ఏరియా నూతన జనరల్ మేనేజర్ గా ఎం శ్రీరమేష్ బాధ్యతలు స్వీకరించారు. మణుగూర్ ఏరియా నుండి బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి, శాలువాతో సన్మానించి, పూల మొక్కలను బహుకరించారు. ఈ సందర్భంగా శ్రీరమేష్ మాట్లాడుతూ, గతంలో ఈ ఏరియాలో పనిచేసిన అనుభవం ఉందని, ఏరియాలోని ప్రతి విభాగాన్ని, గనులను సందర్శించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్