బెల్లంపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

బెల్లంపల్లి మున్సిపాలిటీ బాబు క్యాంపు బస్తి ఫీడర్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ మల్లేశం తెలిపారు. లైన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా పట్టణంలోని పలు బస్తీలలో ఈ అంతరాయం ఏర్పడుతుందని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్