తాండూర్ అభివృద్ధికి నోచుకోని ఇందిరమ్మ కాలనీ

తాండూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీవాసులు మౌలిక సదుపాయాల కల్పన కోసం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం సమర్పించారు. 15 ఏళ్లుగా కాలనీ అభివృద్ధి చెందలేదని, ఇంటి నెంబర్లు, విద్యుత్, డ్రైనేజీలు, రోడ్లు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ వినతి అందజేయబడింది.

సంబంధిత పోస్ట్