జైపూర్: ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ రాములు, ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయబడిన ధాన్యాన్ని కేటాయించబడిన రైస్ మిల్లులు, గోదాములకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జైపూర్ మండలం రామారావుపేటలోని గోదామును అధికారులతో కలిసి సందర్శించిన ఆయన, రోజుకి కనీసం 40 నుంచి 50 లారీలు ధాన్యం దిగుమతి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్