రామకృష్ణాపూర్ ఎస్ఐగా లలిత బాధ్యతలు స్వీకరణ

రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ 2గా దుర్గం లలిత శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బెల్లంపల్లి ఎసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎసిపి రవికుమార్ ఆమెను అభినందించి విధులు సక్రమంగా నిర్వహించి ఉన్నత స్థానానికి చేరాలని అభిలషించారు.

సంబంధిత పోస్ట్