బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని టిఎన్టియూసి యూనియన్ నాయకులు సోమవారం కార్మిక బాట కార్యక్రమంలో డిమాండ్ చేశారు. ఆసుపత్రిలోని పెండింగ్ సమస్యలను, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.