దండేపల్లి: కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

దండేపల్లి మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేతో కలిసి సోమవారం పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరగాలని, రైతులకు తాగునీరు, నీడ, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్