మంచిర్యాల జిల్లాలో యాసంగి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ. 360.10 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం తెలిపారు. 31, 702 మంది రైతుల నుంచి 1, 99, 383 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.