మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్ లోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, ప్రక్రియ తీరును పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నామినేషన్ల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్