మంచిర్యాల: సదరం శిబిరాన్ని పారదర్శకంగా నిర్వహించాలి

మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని సందర్శించి, దివ్యాంగుల నూతన ధ్రువపత్రాలు, పునరుద్ధరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈనెల 1 నుండి 14 తేదీల వరకు లోకో మోటార్/ఆర్థో, 17, 18 తేదీల్లో వినికిడి లోపం సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ప్రతిరోజు 75 మందికి పరీక్షలు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్