30 ఏళ్లుగా ఎన్నికలు లేవు, మందమర్రిలో అభివృద్ధి కుంటుపడింది

మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడి 30 ఏళ్లు గడిచినా నేటికీ ఎన్నికలు జరగకపోవడం గమనార్హం. 1995లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ, రిజర్వేషన్ల వివాదం కారణంగా 1998లో కోర్టు స్టే విధించడంతో ఎన్నికలు ఆగిపోయాయి. అప్పటి నుంచి త్రిసభ్య కమిటీ పాలనలోనే మున్సిపాలిటీ కొనసాగుతోంది. ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వాలు హామీలకే పరిమితమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో చూడాలి.

సంబంధిత పోస్ట్