నిగమ్‌బోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కేంద్ర హోం శాఖ కోరింది. రేపు ఉ.11:45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. రేపు ఉ. 8.30 గంటల నుంచి 9.30 వరకు ఏఐసీసీ ఆఫీస్‌లో పార్థీవదేహం ఉండనుంది. రేపు ఉ. 9.30 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.

సంబంధిత పోస్ట్